చీమకుర్తి నగర పంచాయితీకి చెల్లించవలసిన 2018-19 ఆర్దిక సంవత్సరపు ఆస్థి పన్నును తేది: 30/04/2018 లోపు చెల్లించిన యడల 5% రాయితీ ఇవ్వబడును కావున ఈ అవకాశాన్ని పుర ప్రజలు వినియోగించుకొవలసినదిగా కోరడమైనది. ఇట్లు , కమీషనర్ , చీమకుర్తి నగరపంచాయితి.